టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు 2009 సంవత్సరం డిసెంబర్‌లో చేసిన ఆమరణ నిరాహార దీక్ష సుప్రసిద్ధం. కానీ, ఆ దీక్ష నిజం కాదని, ఆస్పత్రిలో ఆయన ప్రతి రోజూ మల్టీ విటమిన్లతో కూడిన ఫ్లూయిడ్స్ తీసుకొన్నారని టీడీపీకి చెందిన తెలంగాణ నేతలు ఆరోపించారు. ఆ ఆరోపణలకు మద్దతుగా నిమ్స్ ఆస్పత్రి ఆయనకు చేసిన వైద్యంపై తయారు చేసిన నివేదికను వారు మీడియాకు విడుదల చేశారు.
3-12- 09 : నోటి ద్వారా మంచినీటితో పాటు చేతి ద్వారా ఐవీ ఫ్లూయిడ్స్. మోనోసెఫ్, పెంటాప్రజోల్ ఇంజక్షన్లతో పాటు నెబికార్డ్ టాబ్లెట్.
4-12-09: మల్టీ విటమిన్లు, పోషకాలతో కూడిన ఐవీ ఫ్లూయిడ్స్ కొన్ని గంటలు ఇచ్చి ఆపారు. క్రోసిన్ సిరప్, మోనోసెఫ్, పెంటాప్రోజోల్ ఇంజెక్షన్లు, నెబికార్డ్ టాబ్లెట్ ఇచ్చారు.
5-12-09: మల్టీ విటమిన్లు, పోషకాలతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. టిఎన్ఏ-పెరి, నిర్టైట్, క్రోసిన్ సిరప్, పెంటాప్రోజోల్ ఇంజక్షన్ ఇచ్చారు.
6-12-09: మల్టీ విటమిన్లు, పోషకాలతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. టిఎన్ఏ- పెరి, నిర్టైట్, క్రోసిన్ సిరప్, పెంటా ప్రోజోల్ ఇంజక్షన్ ఇచ్చారు.
7/8-12-09: మల్టీ విటమిన్లు, పోషకాలతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. టిఎన్ఏ- పెరి, నిర్లైట్, సాధారణ సెలైన్, ఇమెపినం, పెంటాప్రొజోల్ ఇంజక్షన్లు, క్రోసిన్ సిరప్ ఇచ్చారు.
9-12-09: మల్టీ విటమిన్లు, పోషకాలతో ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. టిఎన్ఏ- పెరి, నిర్లయిట్, సాధారణ సెలైన్, ఇమెపినం, పెంటాప్రొజోల్ ఇంజక్షన్లు, సిస్కాన్ టాబ్లెట్, థ్రోంబోఫోబ్ ఆయింట్‌మెంట్ ఇచ్చారు.(తొమ్మిదో తేదీ రాత్రి ఆయన తన దీక్ష విరమించారు).
10-12-09: ఫారోనిమ్, రాబ్లెట్, సిస్కాన్, క్రోసిన్ టాబ్లెట్లు, ఎ టు జెడ్ క్యాప్సుల్స్, పిబి లాక్ క్యాప్సుల్స్, «థోంబోఫోబ్ ఆయింట్ మెంట్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే డిశ్చార్జి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more